పద్మావతి సినిమా గురించి దేశం మొత్తం చర్చ జరుగుతుంది. అంత అందంగా పద్మావతి మెరిసి పోతుందంటే సగం క్రెడిట్ ఆమెకు చక్కని నగలు డిజైన్ చేసిన నగల డిజైనర్ కీతం రావత్ కు   పోతుంది. ఆమె  ప్రస్తుతం తనిస్క్ లో డిజైన్ మేనేజర్ గా పని చేస్తుంది.  చరిత్ర నేపధ్యం నిర్మిస్తున్న పద్మావతి సినిమా కోసం నగలు డిజైన్ఎయడంలో ఎంతో కష్టపడ్డానంటోంది  కీతా రావత్ నగల్లో పొదిగే ముత్యాలు,  పగడాల రంగు ఆకృతి పైన కుడా శ్రద్ధ తీసుకొన్నాను. దీపికా పాడుకొనే సౌకర్యంగా ఫీలయ్యేలా నగలు ఆమెకు సరిపోయేలా సంప్రదాయకంగా నగల్ని తీర్చి  దిద్దాను అంటోంది కీతా రావత్.

Leave a comment