బాలీవుడ్ స్టార్స్ పేరుతో మొత్తం ఫ్యాషన్ ప్రపంచం మునిగి తేలుతూ ఉంటుంది. ఉదహరణకు కాజల్ పేరుతో వచ్చే కుర్తాలు ,లెహంగాలు ,సిల్వాట్టలు ఎంతో పాపులర్ . లెహంగాలు ఇవ్వాల్టి ట్రెండ్ కూడా. లేత రంగులు ట్రైబల్స్ డిజైన్స్ , క్యూట్ గా ఉండే హాఫ్ శారీలు, స్కర్ట్ పైన లేత రంగు ప్రింట్స్, ధగ ధగ మెరిసే చోకర్ లు అన్నీ ఫ్యాషనే. బంగారు వన్నే జరీతో ఫ్యూర్ సిల్క్ లెహంగాలయితే కాజల్ అగర్వాల్ ఫ్యాషన్ డ్రెస్సెస్ పేరుతో చాలా పాపులర్ . లవ్ లీ లెహంగాలు ఓసారి ఆన్ లైన్ లో చూసి ఆర్డరిస్తే చాలు.

Leave a comment