నెలసరి వస్తే కలిగే చిరాకు,అలసట కలిగే ఒత్తిడి తగ్గాలంటే పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాల్షీయం తో పాటు మెగ్నిషియం ఎక్కువగా ఉండే అవిసె గింజలు,గుమ్మడి గింజలు,పొద్దు తిరుగుడు గింజలు పాలు పాల పదార్ధాకు తీసుకోవాలి. గ్రీన్, చామంతి వంటి హెర్బల్ టీలు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మంచి నీళ్ళు తాగాలి వీటి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఎదురవ్వదు. పండ్లు,కూరగాయలతో పాటు తృణ ధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవాలి. నువ్వుల్లో ఒత్తిడి తగ్గించే ఖనిజాలు,మెగ్నిషియం,కాల్షియం ఉంటాయి. బ్రాన్ రైస్ లో కూడా మెగ్నిషియం కాఫర్ పాస్పరస్ మొదలైనవన్ని ఉంటాయి.

Leave a comment