సినిమా తారల హెయిర్ స్టయిల్స్ ఎప్పటికప్పుడు చాలా మారిపోతాయి . జుట్టు బావుంటే హెయిర్ స్టయిల్ కి అందం . శిరోజాల పరిరక్షణలో ఎంతో శ్రద్ధ తీసుకొంటాము అంటోంది కరీనా కపూర్ .వాతావరణం మార్పో, విటమిన్ల లోపమో తెలియదు కానీ జుట్టు బాగా రాలి పోయింది . కానీ మంచి ఆహారం తోనే ఈ సమస్య ను పోగుట్టుకొన్నా . బ్రేక్ పాస్ట్ లో చింతపండు తో కొబ్బరి చట్నీ తింటాను . కొబ్బరి జీడిపప్పు నువ్వులు రైస్ తీసుకోవటం వల్ల జుట్టు బావుంది చాలినంత నిద్ర కొబ్బరి ఆధారిత నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ నా సమస్య తీర్చేశాయి అంటోంది కరీనా కపూర్ . శిరోజాల ఆరోగ్యానికి కొబ్బరి పాలను మించినది ఇంకేమి లేదని ఆయుర్వేద వైద్యులు గట్టిగ చెపుతారు .

Leave a comment