ఎయిర్ డెక్కన్ సంస్థ స్థాపించిన తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించిన కెప్టెన్ గోపీనాథ్ రాసిన సింపుల్ ఫ్లై అన్న పుస్తకం ఆధారంగా తీసిన సినిమా ఆకాశం నీ హద్దురా.అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా లో సూర్య అపర్ణ బాలమురళి నటించారు.పల్లెటూరు నుంచి వచ్చిన చంద్ర మహేష్ ఒక విమానయన సంస్థ స్థాపించి ఇప్పటి వరకు ధనికుల కే అందుబాటులో ఉన్న విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా దగ్గర చేయాలనుకుంటారు. ఆ క్రమంలో మహా చేసిన ప్రయాణం ఈ చక్కని సినిమా.ఈ బయోపిక్ ని సినిమాగా తీసుకురావటంలో ఉషా కొంగర సక్సెస్ అయ్యారు.

రవిచంద్ర. సి  
7093440630 

Leave a comment