సత్వీందర్ కౌర్ 2009 లో పెళ్లయింది భర్త విదేశాల్లో స్థిర పడదాం అన్నాడు భవిష్యత్ బావుంటుందని దాచుకున్న సొమ్ము అంతా భర్త కోసం ఇచ్చింది అతను ఉక్రెయిన్ లో స్థిరపడ్డాడు కానీ ఎప్పటికీ తన వెంట తీసుకు వెళ్లే ఉద్దేశం తో లేడు మోసపోయానని తెలుసుకున్న సత్వీందర్ పోరాటం చేసి నెల నెలా మెయింటెనెన్స్  పొందగలిగింది. పంజాబ్ హర్యానాల్లో ఇలా మోసపోయిన వాళ్ళు 32 వేలకు పైగా ఉన్నారని తెలిసిందామెకు. 2016 లో అబ్ నహీ పేరిట ఒక ఎన్జీవో స్థాపించి తనలాగా మోసపోయిన వాళ్ళ కోసం పనిచేస్తోంది ఆమె ఇప్పటి వరకూ తన ఎన్జీవో ద్వారా 700 మంది మహిళలు 40 మంది మగవాళ్ళు సాయం పొందారు.

Leave a comment