మెదడు అద్బుతమైన కంప్యూటర్ వంటిది. అబద్దలు నిజాలు మద్యలో వ్యత్సాసం. అది అర్ధం చేసుకొని సోంతంగా రియాక్ట్ అవుతుంది అంటున్నారు పరిశోధకులు. అవసరం కొద్ది అబద్దం ఆడినా దాన్ని మెదడు భిన్నంగా నమోదు చేసుకుంటుంది.మెదడులోని వ్యతిర్యేక భావోద్వేగాల కేంద్రం అమైగ్టాలా స్పందిస్తుంది. ఆ స్పందన మోదటి సారి తీవ్రంగా ఉంటుంది.ఆ తర్వాత అబద్దాలు ఆడిన అమైగ్టాలా స్పందించదు.ఒక వేళ అబద్దాలు ఆడటం అలవాటై ,ఎప్పుడు అబద్దాలే మాట్లడుతుంటే అమైగ్టాలా భాగం స్పందిచక పోగా అది పరిమాణంలో తగ్గిపోతుంది.కుంచించక పోతుంది.మెదడులో ఆ భాగం పరిమాణం తక్కువగా ఉంటే ఎక్కువ అబద్దాలు ఆడేవాళ్ళు అని అర్ధం.

Leave a comment