ఈ సినిమాకు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా. ఈ సినిమాకు నాకొచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక్క డాలర్‌ కూడా నేను ఉంచుకోనని , ఆ డబ్బును కాస్తా” టైమ్‌ ఈజ్‌ అప్‌” అనే సంస్థకు డోనేట్ చేసేసింది ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్ లో నటించిన రెబెక్కాహాల్. ఉడీ అలెన్‌ ఆ సినిమా డైరెక్ట‌ర్ . ఆయన కూతురు తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోప‌ణ‌లు చేసింది. గ్రేటెస్ట్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్న అలెన్ ఈ ఆరోపణలతో అధమ స్థాయికి దిగిపోయాడు. ఇదే సినిమాకు పని చేసిన తిమోతి, సెలనా గోమెజ్ కూడా అలెన్ తో ఇక పని పనిచేయబోమని చెప్పేశారు. సమాజ బహిష్కరణ కంటే దారుణమైనా శిక్ష ఇంకోటి లేదు.

Leave a comment