Categories

ఒక శుభ కారాన్ని ప్రారంభించాలి అంటే విఘ్నాలు రాకుండా ఆశీర్వదించేది ఆ గణనాథుడే. చేపట్టిన కార్యం శుభప్రదం చేసే ఆ గణపతి ఇప్పుడు అన్ని రకాల ఆభరణాల్లోనూ అందంగా వదిగి పోతున్నాడు. అందమైన నగల్లో ముత్యాలు పగడాలు జోడించి నవరత్నాలతో డిజైన్ చేసిన చక్కని ఆభరణాల్లో పార్వతి తనయుడు చక్కగా శోభా గా ఉన్నాడు. చెవి పోగులు, ఉంగరాలు, హారాలు, వడ్డాణాలతో సహా అన్నింటిలో ఆ గణ నాయకుడే.