కరోనా సమయంలో కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు తీసుకొంటున్నట్లే  ప్రోటీన్ కోసం మాంసాహారం తినేవాళ్ళు చికెన్,మటన్,గుడ్లు నిరభ్యంతరంగా తినచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చికెన్ సూప్ లో సిస్టన్ అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. దానిలోని జలటిన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతోంది కోడి పులుసులు మినరల్స్ పోషకాలు ఉండి శక్తిని ఇస్తుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం దొరికితే తాజా చేపలను కూడా తీసుకోవచ్చు. మాంసాహారం తింటే వైరస్ ప్రమాదం వుంటుందన్నది ఉట్టి పుకారే అంటున్నారు డాక్టర్లు.

Leave a comment