అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు కనిపించే బటర్ ఫ్లై స్లీవ్స్ టాప్ లు వచ్చాయి మార్కెట్లోకి. ఏ కుర్తినో కమీజ్ వేసుకుంటే వంటికి చెక్కగా వచ్చేయాలి అంటారీ అమ్మాయిలు లేదా మోడ్రన్ టాప్స్ లో వేస్తే వదులుగా ఈజీ గా వుండాలి అంటారు. అందుకే డిజైనర్లు ఈజీగా కనిపెట్టేసారు. స్లీవ్స్ టాప్స్ ని పొడవు చేతుల కుర్తిలు, అనార్కలి ఫ్యాషన్ తో విసిగిపోయిన అమ్మాయిలకు రెక్కల డిజైన్ తో పెద్ద ప్రింట్ల తో ఈ టాప్ లు తెగ నచ్చేస్తున్నాయిట.

Leave a comment