భారతదేశంలో ఎంతో మంది యువత ఉద్యోగావకాశాల కోసం,చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళుతూనే ఉంటారు .ప్రతిచోటా ఎదురయ్యేది వసతి సమస్య .ఈ సమస్యను తీర్చేందుకు బెంగుళూరు కేంద్రంగా జోలో స్టేస్ యువ ఉద్యోగుల కోసమే ఈ స్టార్టప్ పనిచేస్తుంది .భవనాలను అద్దెకు తీసుకొనే వాటిని యువతకు అనుకూలమైన రీతిలో డిజైన్ చేసి అద్దెకు ఇస్తోంది జోలో స్టేస్ .ఈ స్టార్టప్ ను ప్రారంభించింది స్నేహ చౌదరి .నిఖిల్ , అఖిల్ ఈ సంస్థ ప్రస్తుతం బెంగుళూరు , చెన్నయ్, హైదరాబాద్ లతో సహా పది నగరాల్లో సేవలందింస్తోంది .

Leave a comment