అమెరికాలోని  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన నీలీ బెండపూడి నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన నీలి బెండపూడి 35 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లే కు 18వ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇకపైనా ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ కి 19వ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని అందుకునేందుకు తాను పనిచేసిన ప్రతి చోటు తన ఉన్నతికి సహాయ పడిందని. గత అనుభవాలే తనకు గురువులు వంటివని అవే ప్రతి అడుగులో తోడుగా విజయావకాశాలు అందుకునేలా చేశాయని నీలి బెండపూడి అంటున్నారు.

Leave a comment