ఎడ్వర్ట్ హాపర్ గొప్ప చిత్రకారుడు. 1882 లో న్యూయార్క్ లో జన్మించిన ఈ చిత్రకారుడు గీసిన చిత్రాల్లో ఏకాంతం ప్రధాన అంశం,ఇప్పటి ఆధునిక జీవితంలో అతనికి సంభందమే లేడి. ఇప్పుడు తన చిత్రాలన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అచ్చంగా ఇవాల్టి ప్రపంచం తమని తాము సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని,ఇచ్చాపూర్వకంగా సృష్టించుకున్న ఏకాంతంలో ఉంటోంది. ఈ జీవితం అలనాటి ఎడ్వర్ట్ హాపర్ చిత్రాల్లాగా ఉన్నామని నెటిజన్లు వాటిని పోస్ట్ చేస్తున్నారు. రూమ్ ఇన్ న్యూయార్క్, ఆఫీస్ ఎట్ నైట్,రూమ్స్ బైరిసీ,సమ్మర్ ఇంటీరియర్ చిత్రాలు చూస్తే ఎడ్వర్ట్ హాపర్ ఏ కాంతాన్ని ఎంత భాగం అర్ధం చేసుకొన్నాడా అని పిస్తుంది.

Leave a comment