మహారాష్ట్రలోని గోవాలో దొరికే ఆల్ఫోన్సోని అత్యంత తియ్యని మామిడి పండుగా ప్రపంచం అంగీకరించింది.మధురమైన మామిడిలో ఔషధగుణాలు అంతులేనన్ని ఉన్నాయి. పొటాషియం మెగ్నిషియంలో రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మామిడిలో ఏ,సి,కే,ఈ విటమిన్ బి6,ఫోలేట్ ,ఫాంథోనిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉన్నాయి.కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి పెక్టిన్ ఉంది. అధిక ఐరన్ రక్తకణాల స్థాయిని పెంచగులుగుతోంది. ఇందులోని బీటాకెరోటిన్ రోగ నిరోధక వ్యవస్థని మెరుగు పరుస్తుంది. జీర్ణనాళానికి రక్షణ ఇస్తుంది. మామిడి పండులోని విటమిన్ ఎ ,సి,లు కొల్లాజిన్ ప్రోటీన్ ని శరీరంలో ఉత్పత్తికి దోహాదపడుతాయి. ఆ ప్రోటీన్ రక్త నాళాలు కాపాడుతుంది. వయసులో వచ్చే చర్మాపు ముడతలు రానివ్వదు.

Leave a comment