రకరకాల మసాలా దినుసులు వంటలో రుచి కోసం వాడుతూ ఉంటాం. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే అచ్చమైన ఔషధాల వంటివి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించటంలో పసుపు తిరుగులేదు. వేడి పాలలో పసుపు వేసుకొని తాగితే పొడి దగ్గు జలుబు పోతాయి ఇక ఆవాలు జీర్ణ వ్యవస్థను వృద్ధి చేస్తాయి. మైగ్రేన్ తలనొప్పి కూడా తాగిస్తాయి. జీలకర్ర పైత్య రోగాలకు మంచి మందు. మెంతులు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. ఇక ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది.

Leave a comment