ఆయుర్వేదం, హోమియోపతి తో పాటు ఆక్వా పంచర్, ఆక్యూప్రెజర్తో  వైద్య విధానాలు ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. ఆక్యూప్రెజర్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నొప్పిని తగ్గించే గుణం కలిగి వుంటుంది. ఈ వైద్యంలో భాగంగా శరీరం పై కొన్ని పేటెంట్ పాయింట్స్ పై ప్రజర్ అప్లయ్ చేస్తారు. అసౌకర్యంగా అనిపించిన శరీర భాగాల పై ద్రుష్టి కేంద్రీకరించి ప్రజర్ ఇస్తారు. ఉదాహరణకు ఏదైనా వత్తిడి ఫీల్ అయితే చేతి ముని వేళ్ళ తో కుడి ఎడమ కాలర్ బోన్స్ అంచుల్లో వుంచి మృదువుగా ప్రెజర్ అప్లయ్ చేసి చుస్తే తేడా తెలుస్తుంది. వత్తిడి మాయం అవుతుంది. ఇదే రకంగా కొన్ని శరీర భాగాల పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

Leave a comment