రాత్రి వేళ పని చేసే వారిలో రొమ్ము కాన్సర్ ముప్పు పొంచి ఉందనుకోవటం అపోహా మాత్రమే అని ఇటీవల తాజా అధ్యయనం తేల్చింది. రాత్రి వేళ పని చేసే వాళ్ళలో నైట్ షిఫ్ట్ లు మాటి మాటికీ మారుతుండటం వల్ల జీవగడియారంలో మార్పులు వస్తాయని.నిద్ర హార్మోన్ మెలటోనొన్ లెవెల్స్ తగ్గి ఈ స్ట్రోజన్ హార్మోన్ లెవల్స్ పెరగటం వల్ల రొమ్ము కాన్సర్ ముప్పు ఉందని గతంలో ఒక అపోమ ఉండేది. తాజా అధ్యయనాలు అవేం నిజం కావనిసరైన విశ్రాంతి వేళలు ,ఆరోగ్యకరమైన ఆహారంతో శరీరం రిలాక్స్ అయితే ఎలాంటి అనారోగ్యాలు రావంటున్నారు.

Leave a comment