గంటలకొద్ది విశ్రాంతి లేని పని చేస్తుంటే మహిళల్లో డిప్రెషన్ తల్లెత్తుందంటున్నారు. అదే మగవారిలో కనిపించవని అద్యాయనాలు చెబుతున్నాయి. వారానికి 35-40 గంటలుపనిచేసే ఆడవారిలో ఎభై గంటలు అంతకంటే ఎక్కువగా పని చేసే వాళ్ళు ఏడు శాతం అదనంగా డిప్రెషన్ లక్షణాలు కలిగి ఉంటారని అద్యాయనంలో పేర్కొన్నారు.అంటే పదిగంటలు అదనంగా పనిచేసిన మగవాళ్ళలో డిప్రెషన్ లక్షణాలు కనిపించవు.కానీ వారంతపు సెలవుల్లో పనిచేస్తే మాత్రం డిప్రెస్ అవుతారట.

Leave a comment