స్పెయిన్ లో ఉన్నా సోమ్ డోనా హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడవాళ్ళకు మాత్రమే .  సోమ్ డోనా స్పెయిన్ పదానికి “మేము ఆడవాళ్ళం ” అని అర్ధం . నేమ్ బోర్డు కింద ఉమెన్ ఓన్లీ హోటల్ అనే కాప్షన్ కూడా ఉంది . పద్నాలు ఏళ్ళు నిండిన ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం . ఈ  హోటల్ ప్రతి అంగుళం మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు . పనిచేసే వాళ్ళు 90 శాతం ఆడవాళ్ళే . మిగిలిన పదిశాతం మగవాళ్ళని ప్రభుత్వ నిబంధనల కోసమే తీసుకొన్నారు . కుటుంబాలకు దూరంగా ఏకాంతంగా గడిపెందుకు మగవాళ్ళకి హోటళ్ళు బార్లు వంటివి మగవాళ్ళకు ఎన్నో ఉన్నాయి . ఆడవాళ్ళకు ఆల్టై అవకాశం లేదు . ఒంటరిగా ఉంటే సెఫ్టి లేదు . కుటుంబం నుంచి కొంతకాలం దూరంగా ప్రశాంతంగా ఉండలను కొనేవాళ్ళ కోసం ఈ హోటల్ తీర్చిదిద్దారు . హోటల్లో ,బార్,స్విమ్మింగ్ పూల్ ,స్పా వంటి సదుపాయాలు ఉన్నాయ్ . మహిళల భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నారు నిర్వాహకులు .

Leave a comment