శ్రీయ శరన్ చక్కని నటి అంతకు మించి మనసున్న మనిషి కుడా. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది ఆమె. ఆ విషయం గురించి అడిగితె ఆ యాడ్ విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్ గానే చెప్పాను. ఉత్పత్తి దారులు తమ ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు ఎన్నో అబద్దాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇష్టం కానీ ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్ళు మాత్రం ఆడవారిని కించపరిచే ప్రకటనలు ఇస్తున్నారు. ఆడపిల్లలు తెల్లగా లేకపోతె వాళ్ళకు పెళ్ళి కాదని, ఈ క్రీమ్ వాడితే తెల్లగా అయిపోవడమే కాక వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుందని ప్రకటనల్లో చెప్పుకుంటారు. ఇది ఆడ పిల్లలని కిన్చాపరచడమే నా దృష్టిలో తెల్లగా లేకపోతే ఆడపిల్లలకు పెళ్ళి కదా? ఇలాంటి ఉత్పత్తులను ప్రకటనలను నిషేధించాలనుకొంటాను అంటుంది శ్రీయ అందరు ఇలా ఆలోచిస్తే ఎంత బావుంటుంది.
Categories