మగవాళ్ళతో పోల్చుకొంటే ఆడవాళ్ళు చురుగ్గా ఆరోగ్యంగా సగటున,ఒక పురుషుడి జీవితకాలం కంటే స్త్రీ జీవిత కాలం మూడేళ్ళు ఎక్కువనీ అధ్యయనాలు చెపుతున్నాయి. తమ పని తము చేసుకోవటం కూడా కష్టం అనుకొనే వయసులో యూట్యూబ్ చానల్స్ నడుపుతున్న వాళ్ళను సోషియల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కంట్రీ ఫుడ్ పేరుతో రకరకాల వంటకాలు చేసిన మస్తానమ్మ ఈ మధ్య తన 106వ ఏట కన్నుమూశారు. 86 ఏళ్ళ మేరీ వెడి గోల్డెన్ సిస్టర్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ 15 సంవత్సరాల పాటు నడిపారు. లివ్ పేరుతో 18 సంవత్సరాలుగా వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. షిర్లీ కర్లీ అనే 80 ఏళ్ళ వృద్దురాలు ,జూడీ గ్రాహమ్ ఇంకు 80 ఏళ్ళు నిండి కూడా యూట్యూబ్ స్టార్ లుగా ఉన్నారు.

Leave a comment