తులసి లో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయని ఇప్పటికి పరిశోధనలు తెలిపాయి . కానీ కృష్ట తులసి లో యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయని ఈ మధ్యనే తేలింది . సాధారణంగా తులసీలోని జీవ రసాయనాలకు యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ ,యమతి సెప్టిక్ లక్షణాలుంటాయి . మొక్కల్లో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలనే మెటాబోలైట్స్ అంటారు . సహజంగా ఇవి మొక్క స్వీయ రక్షణకు ఉపయోగపడతాయి . వీటిలో యాంటీ కాన్సర్ లక్షణాలున్నాయి . రామ తులసి కన్నా కృష్ట తులసి లో ఎక్కువ ఉన్నాయని గుర్తించారు . తులసి మొక్కల నుంచి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నివారణకు మందులు తయారుచేయవచ్చు . కృష్ట తులసిఆకుల్లో కొంత నలుపు కలసిన ఆకుపచ్చలో కనిపిస్తాయి .

Leave a comment