ఆకులు, మూలికలతో తయారైనా రంగులతో ప్రపంచ జానపద కళను ప్రపంచానికి పరిచయం చేసిన మధుబని వర్ణ చిత్రాలను చిత్రిమ్చేందుకు వాడిన తూలిక అంటే బ్రష్ ఒక పక్షి రెక్క. బీహార్ కు చెందిన మధుబని, అన్నా గ్రామంలో దాదాపు ప్రతి గృహం లో వర్ణ చిత్రాలు అలంకరించి ఉంటాయి. గ్రామ వాసుల సృజనాత్మకత తో జరిగిన కళా సృష్టి మధుబని వర్ణ చిత్రాలు. ఇవి ధార్మిక, సామాజిక ప్రాకృతికా చిత్రాలు. లక్ష్మీ దుర్గా, సరస్వతి వంటి దేవతలు . విష్ణువు అవతారాలు. పల్లకీ ఊరేగింపులు పెళ్ళిళ్ళు,పువ్వులు, పక్షులు, రేఖా చిత్రాలు మధుబని వర్ణ చిత్రాల్లో ఘడమైన రంగులతో చిత్రిస్తారు కళాకారులు.

Leave a comment