సహజసిద్దమైన మెరుపులీనే చర్మం కోసం పెరుగు , తేనె వాడి చూడ మంటారు స్టయిలిస్టులు. పెరుగు , తేనె ఫేస్ ప్యాక్ వేసుకుని పది నిమిషాల తర్వాట గోరు వెచ్చని నీటి తో శిబ్రం చేసుకుంటే మొహం చక్కని మెరుపుతో ఉంటుందంటున్నారు. అలాగే నారింజ రసం , తేనె మిశ్రమం కుడా చర్మాన్ని మృదువుగా చేస్తుందంటున్నారు. ఇంకా పెర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్ ఇంట్లో తయ్యారు చేసుకోవాలి. అనుకుంటే ఒక్క స్పూన్ చొప్పున సెనగపిండి, తేనె , పాలు, నిమ్మరసం పేస్టులా తయ్యారు చేసి ఫేస్ పాక్ వేసుకుంటే ఈ మిశ్రమం చర్మాన్ని చక్కగా నిగారిమ్పుతో ఉంచుతుందని చెప్పుతున్నారు. పెరుగుతో మనవ శరీరానికి మంచి చేసే బాక్టీరియా వుంటుంది. పెరుగు భోజనం లో భాగంగా వున్నా ఇంటే మెల్ చేస్తుందంటున్నారు.

Leave a comment