ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప పగలగొట్టి ఒక విషయంలో నిజమైన హీరో నాని నిరూపించుకున్నాడు విల్ స్మిత్. జాడా స్మిత్ విల్ స్మిత్ భార్య మ్యాట్రిక్స్ రీలోడెడ్, మ్యాట్రిక్స్ రెవల్యూషన్స్ గర్ల్ ట్రిప్ సినిమాలతో ఆమె టాలీవుడ్ పాపులర్. స్వతహాగా సింగరే ఈమెకు అలోపేసియా వ్యాధి సోకింది. ఇది చర్మంపై ఉన్న జుట్టు అంతా ఊడగొట్టే వ్యాధి అలా మొత్తం వెంట్రుకలు ఊడిపోయి ఈ సంవత్సరం నుంచి గుండు తోనే కనిపిస్తోంది. ఆస్కార్ వేడుకలకు వచ్చిన స్టార్ హీరో విల్ స్మిత్ తన భార్య జాడా స్మిత్  (జాడా పింకెట్) అనారోగ్యంపై జాకో వేయటంతో ఆ వ్యాఖ్యాత చంప పగిలేలా కొట్టాడు ప్రపంచమంతా ఆస్కార్ వేడుకలను చూస్తున్నా వాళ్ళంతా ఈ సంఘటన చూసి విల్ స్మిత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. మరి గొప్ప భర్త కదా!

Leave a comment