జయ భట్టాచార్య టీవీ యాంకర్ 30కి పైగా సీరియల్స్లో నటించారామె. ప్రస్తుతం లాక్ డౌన్ లోడ్ సోషల్ వర్కర్ పూర్తి స్థాయి పాత్ర పోషిస్తోంది ఆమె లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్స్ ట్రాన్స్జెండర్స్ లకు ఇప్పుడు ఆమె భోజనం వడ్డిస్తోంది. ఈ పనులకు మాటి మాటికీ అడ్డం పడుతూ మొహం పైన వాలుతున్న అందమైన జుట్టు తీసేసుకొని గుండు చేయించుకుంది జయ  ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి సీనియర్ సిటిజెన్స్ ఎక్కించుకోమని ఆటో వాళ్లతో తగాదాలు పడాలి ఫైట్స్ నివారించుకొనే వాళ్ళ తో తగువుపడాలి ఎంతో మందికి భోజనం ప్యాక్ చేయాలి. అన్నింటికీ నా జుట్టు మాటి మాటికి మొహం పై పడుతూ విస్కీ స్తోంది పనులకు అడ్డం వస్తుంది అందుకే గుండు చేసుకున్నా అంటుంది జయ భట్టా చార్య.  ఆమె చేస్తున్న పనులకు సాయంగా ఎంతోమంది ఆమెకు డబ్బు పంపుతున్నారు .

Leave a comment