హైదరాబాద్ మొదలుకొని 152 నగరాల్లో ,విదేశాల్లో కూడా వెయ్యి రకాల బైకుల్ని అద్దెకిస్తోంది మోక్షా శ్రీ వాత్సావ. ఆమె నెలకొల్పిన సంస్థ పేరు వీల్ స్ట్రీట్ వాహానాలు అద్దెకు ఇచ్చే వారికీ ,వినియోగ దారుడికీ మధ్య వారాధిలాగా పనిచేస్తుంది ఈ కంపెనీ . ఢిల్లీ ఐఐఎంలో పీజీ పూర్తీ చేసిన మోక్షా వీల్ స్ట్రీట్ యాప్ ని తయారు చేసి వ్యాపారం మొదలుపెట్టింది. బైక్ అద్దెకు కావాలంటే అ యాప్ డౌన్ లోడ్ చేసుకొని తీసుకోవచ్చు.మార్కెట్ లోకి వచ్చే ప్రతి కొత్త మోడల్ ఈ పరిధిలో ఉంటుంది.హైదరాబాద్ ,విశాఖపట్టణం,పూణె ,బెంగళూరు ,ముంబై,కోల్ కతా డార్జిలింగ్ ,జైపూర్ ఇలా 132 నగరాల్లో వీల్ స్ట్రీట్ పనిచేస్తుంది.

Leave a comment