సర్రిగ్గా వెలిదంతే ఉన్న ఫింగెర్లింగ్స్ కోతిబొమ్మలు 2.17 సెకెండ్స్ లో వేలం వెర్రిగా అమ్ముడైపోయాయి.ఈ బేబీ కోతుల్ని వావ్ వి అనే బొమ్మల తయారీ కంపెనీ తీసుకొచ్చింది.ఇవి ఒక శబ్దానికి స్పర్శకి చిన్న కదలికకు రెస్పొండ్ అవుతాయి.కళ్ళు మూసి తెరిస్తే ముద్దు పెడుతుంటాయి.ఆడతాయి పడతాయి , వెలికి చుట్టుకుంటాయి.వాటిని ముట్టుకుంటే శబ్దం చేస్తాయి .తోక పట్టుకొని వేలాడదీస్తే అచ్చం కోతిలాగే కీచుమని గోలపెడతాయి. రెండు చేతులలో పెట్టుకొని ఊపితే నిద్రపోతాయి .ఈ బుల్లి బొమ్మల శరీర భాగాలలో# సెన్సార్లు ఉండడం వాళ్ళ అవి ఎన్నో తమసాలు చేయగలుగుతున్నాయి .పిల్లలకి ఈ బొమ్మలు ఇస్తే కొన్నాళ్ళు పాటు స్మార్ట్ ఫోన్ వదిలేయడం కాయం.

Leave a comment