పిల్లలు నోట్లో వేలేసుకుంటారు. అలా అస్తమానం నోట్లో వేలు వేసుకోకూడదని ఇది చెడ్డ అలవాటని దాన్ని మాన్పించేందుకు పెద్ద వాళ్లు నానా పాట్లు పడుతారు.  కానీ గోళ్ళు కొరకడం , నోట్లో వేలు వేసుకోవడం మంచి అలవాటని , దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుడుతుందనీ పరిశోధనాలు చెపుతున్నాయి. యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం ఈ విషయంపై పరిశోధనాలు చేశారు.  చిన్నారుల్లో రోగనిరోధక శక్తి సహాజంగానే ఎక్కువగా ఉంటుందని ,నోట్లో వేలు వేసుకోవడంతో ఒక తృప్తి కలిగిన భావానతో పిల్లలు వుండటం వల్ల ఈ శక్తి సాధారణంగా కంటే 30 శాతం ఎక్కువగానే ఉంటుందనీ, ఎలాంటి అలవాటైనా పిల్లలు పెరుగుదలతో, తోటి పిల్లలతో కలుస్తూ ఉన్నప్పుడు చెపితే విని మానేస్తారని అందుగురించి ఆదుర్ధ అవసరం లేదంటున్నాయి పరిశోధనాలు.

Leave a comment