హాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలై ఇంతకాలం గడిచినా ఆ స్పూర్తితో ఒక్కళ్ళయినా ఈవ్వాల్టికీ  నోరు తెరవలేని బోలెడన్ని విమర్శలు వస్తున్నాయనీ,   కాని భాదితులకు మద్దతు ఇచ్చేవారు లేకనే ఈ ఉద్యమం ముందుకు వెళ్లడం లేదంటుంది రాధికా ఆప్టే. ఇండియా టుడే మైండ్ రాక్స్ 218 కార్యక్రమంలో పాల్గొన్న రాధిక తాను ఈ మధ్య ఒక స్టార్ హోటల్ లిఫ్ట్ లో సహనటుడి ప్రవర్తనతో తనెలా హర్ట్ అయిందో చెపుతూ ఏ రంగంలో నైనా కాస్త అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరి వాళ్ళు , డబ్బున్న శ్రీమంతులు ఎలాంటి సంకోచం లేకుండా లైంగిక వేధిపులకు పాల్పాడతారని, భాదితులకు ఎలాంటి ఆసరా దొరికినా వాళ్ళు బయటకి వచ్చేందుకు భరోసాగా ఉంటుందంటుంది రాధిక ఆప్టే.

Leave a comment