లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం పై బాలివుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్ తన స్పందన తెలిపింది. ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ లింగవివక్ష ఒక్క సినిమా ఫీల్డ్ లోనే లేదు. ఈ వేదించే వారు ప్రపంచంలో ప్రతిచోట ఉన్నారు. ఈ వివక్ష అన్నది కేవలం లైంగిక కోణంలో కాక ఆదిపత్య ధోరణలో జరుగుతుందన్న విషయం గుర్తించాలి. నిజంగా ఒక సురక్షితమైన వాతావరణంలో పని చేయాలనుకుంటే నిజమైన పరిష్కారం లభించాలంటే అందరం ఈ పొరాటానికి కట్టుబడే ఉండాలి అంటుంది జాక్విలిన్.

Leave a comment