సంక్రాంతికి బొమ్మలకొలువు పెట్టటం కొందరికి సంప్రదాయంగా వస్తుంది. పెద్దలు భూగోళ చరిత్రని బొమ్మలకొలువులో ఇమిడ్చారు. బొమ్మలకొలువులో 9 మెట్లున్న వేదిక ఉంటుంది. పై మెట్టు నుంచి చుస్తే మొదటిమెట్టు పైన వృక్షాలు పర్వతాలు కొండలు పీత తాబేలు పిచుక గోరింకా నెమలి అమరుస్తారు. భూమిపైనా భూమిలోపల ఆకాశంలో వుండే అన్నిరకాల జంతువుల విశేషాలు పిల్లలకు తెలుస్తాయి. రెండో మెట్టు పశు పక్షి లక్షణాలున్న కోతుల్లాంటి బొమ్మలు మూడో మెట్టు పైన రాజులు ఆయన ఏదీ బాలలు నాలుగో మెట్టు పైన మహాఋషులు ఇదో మెట్టుపైన మహారాణులు ఆరవ మెట్టుపైన హంసకు సంబంధించిన పులి సింహం రాక్షసుల బొమ్మలు ఏడవ మీరు కవులు ఋషులూ  ఎనిమిదవ మెట్టు దేవతలా బొమ్మలూ  9 వ మెట్టు పైన ఆది శక్తీ నీ అమరుస్తారు. ఈ బొమ్మల ప్రపంచ నాటక రంగంలో బొమ్మలే ఏ పాత్ర ఎప్పుడు ముగించాలో ఆ శక్తే  నిర్ణయిస్తుందీ అని భావన . ఇప్పుడైతే ఈ బొమ్మల కొలువల్ని పెద్ద ఈవెంట్స్ గా కూడా డిజైన్ చేస్తున్నారు. ప్రతి కొలువు వేడుకే.

Leave a comment