సంప్రదాయ ఖాదీ చీరలు ఇప్పుడు వివిధ వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖాదీ సిల్క్ కళ్యాణ వేళ కట్టుకున్నా, విందులకు, వివిధ ఫంక్షన్లకు ఎంపిక చేసుకున్నా ప్రత్యేకమైన రూపంలో కనిపించడం ఖాయం. ఎలాంటి సందర్భం అయినా అందంగా హుందాగా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంనే వారికి ఖాదీ సిల్క్ ముచ్చటైన ఎంపిక. ఖాదీ చీరలు ఇప్పుడు పువ్వుల డిజైన్లలో వర్ణ వైవిద్యంతో, మొటిఫేల మెరుపులా తో పట్టు చీరలను మించి మెరిసిపోతున్నాయి. పూర్తి కాంట్రాస్ట్ గా వుండే అంచుల పైట కొంగులతో, ప్రకృతి కలపోతల డిజైన్ల తో భారీ సిల్క్స్ ఇప్పుడు వేసవి ఫ్యాషన్ ఒక్క సారి ఇమజస్ చుస్తే ఖాదీలో ఇన్ని రంగులా అనిపిస్తుంది.

Leave a comment