జె.కె ఆరోమేటిక్ అండ్ హెర్బ్స్ పేరుతో స్టార్ట్ అప్  ప్రారంభించి పువ్వులతో అగరబత్తీలు తయారు చేయడం మొదలుపెట్టింది పాయల్ శర్మ ఆమె వ్యర్థమైన పూలతో చేసే వ్యాపారం జీవన భృతి ఆధ్యాత్మికత పర్యావరణ సంరక్షణల సమ్మేళనం జమ్ము నగరం చుట్టూ ఉండే లెక్కలేనన్ని ఆలయాలు, మసీదులు అనునిత్యం ఉపయోగించే చెత్త కుప్పల్లో కి వీధుల్లోకి చేరకుండా ఆమె ఆ పువ్వులన్ని సేకరించి అగరబత్తి తయారీ మొదలుపెట్టారు. పువ్వులన్ని శుభ్రం చేసి ఎండబెట్టి పొడి చేసి చెట్ల బంక జోడించి ఆమె చేసే అగరబత్తి లో ఎలాంటి రసాయనాలు ఉండవు పాయల్ గులాబీ గంధం లావెండర్ తులసి అగరబత్తీలు తయారు చేస్తుంది.

Leave a comment