హ్యూమా ఖురేషీ కాలా లో కాస్త వయసు మళ్ళీన పాత్ర చేసింది. హీరోయిన్ కెరీర్ ముందుకు సాగాలి కానీ మొదట్లోనే 40 ఏళ్ళ వయసున్న పాత్రలో నటించడం ఏమిటి అంటే హ్యూమా ఖురేషీ నవ్వేస్తుంది కాలాలో రజనీ కాంత్ తో సమానంగా నటించే అవకాశం ఉన్న గొప్ప పాత్ర నాది. ఆయినతో సినిమా అనగానే ఆ అవకాశాన్నీ రెండు చేతులా అందుకున్న ఆయనతో నటించటం అంటే ఎంత అదృష్టం కావాలి. పైగా ఆయనతో నటించి నేనెన్నో విషయాలు జీవితానికి సంబంధించినవి నేర్చుకున్నా. ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటోంది హ్యూమా ఖురేషీ

Leave a comment