అందరూ మహిళలే అధికారులుగా ఉన్న లాహౌల్ స్పితి జిల్లా మండీ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ఎం పీ కల్చరల్ ఎస్పీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వెల్ఫేర్ పబ్లిక్ రిలేషన్స్ మిగతా అన్ని విభాగాలు మహిళా అధికారులే ఎమ్మెల్యే అనురాధ రాణా డిప్యూటీ కమిషనర్ కిరణ్ భరదన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సిమ్తియా ఎస్పీ ఇల్మా అప్రొజ్,జిల్లా పరిషత్ చైర్మన్ బీనా దేవి సబ్ డివిజనల్  మెజిస్ట్రేట్ ఆకాంక్ష శర్మ వంటి మహిళ అధికారులు పనిచేయడం నల్బరి జిల్లా ప్రత్యేకత బిజెపి తరఫున కంగనా పోటీలో దిగి 5 లక్షల 37 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Leave a comment