ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు వరించాయి అనుష్క ను కాని ఇంకా తాను కోరుకునే పాత్ర మిగిలిపోయిందా అని అడిగితే కొన్ని పాత్రలు చూసినప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది. కాని అన్ని పాత్రలు నేను చేయలేను. అన్ని నేనే చేయాలనుకోవటం కూడా ముర్ఖత్వమే కదా. కొన్ని పాత్రలను ప్రేమించాలి ఇష్టపడాలి అంతే మన పరిమితులు మనకుంటాయి. అలాగే ఫలానా పాత్ర కోసం ఆరటపడుతున్నాం దానికే పరిమితమవుతాం. నేను ఇలాంటి పాత్ర చేయాలి అనుకుంటు వుంటే ఇంకో మంచి పాత్ర వచ్చిన చేయలేం. మనకు సంభందించిన వరకు మన చేతికి వచ్చిన పాత్రల్లో ఇంకెవ్వరు చేయలేనంత గొప్పగా చేయాలి. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అంటుంది అనుష్క.

Leave a comment