యు.ఎస్ లోని అమెరికా రాయబారికి పాలసీ అడ్వైసర్ గా అదితి ఎంపికయ్యారు. ఆమె జార్జ్‌టౌన్ యునివర్సిటీలో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ లో ఎం.ఎ చేశారు. మెల్ బౌర్న్ యూనివర్సిటీ లో ఆనర్స్ లో లా చదివారు అదితి. నైజీరియాలోని లోగోస్ లో పుట్టారు. ఇండియా ఒమన్  ఆస్ట్రేలియాలో పెరిగారు. యు. ఎస్ లో స్థిరపడ్డారు. అతిథి భారత సంతతికి చెందిన అమెరికన్. ఇంతకు ముందు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. అతిథి బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్ మెంట్స్ లో వాషింగ్టన్ డిసీ లోని ఏషియన్ ఫౌండేషన్ అండ్ సెంటర్ ఫర్ లిబర్టీ ఇన్ ది మిడిల్ ఈస్ట్ సంస్థలో మెల్ బౌర్న్ లోని యూనివర్సిటీ లో లా స్కూల్ లో మానవ హక్కుల పరిరక్షణ పై అధ్యయనం జరిపారు.

Leave a comment