మొక్కలు గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొన్ని మొక్కలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అని మమ్ముతారు కూడా.మని ప్లాంట్ మొక్క పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందట.ఇది మంచి భవిష్యత్ సృష్టించగలదని పెంగ్ షూయి సిద్దాంతం.చైనాలో ఈ మనీ ప్లాంట్ కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చుకుంటారు.స్నేక్ ప్లాంట్ అయితే మంచి అదృష్టాన్నిచ్చే మొక్క అని నమ్మకం మాట ఎలా ఉన్నా గాలిలో ఉన్న విషపూరిత వాయువులు పీల్చేశక్తి ఈ మొక్కలో ఉంది.

Leave a comment