దంగల్ సినిమాలో గీతా పోగట్ చిన్నప్పటి పాత్రలో నటించిన కాశ్మీరీ అమ్మాయి జైరాంవశి. రెండో సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో ఆమె అమీర్ ఖాన్ పక్కన హీరొయిన్ గా నటించింది. అమీర్ సినిమా భారీ విజయం సాధిస్తుందని అనుకున్న ఈ సినిమా పదిహేడోవ పుట్టిన రోజు గిఫ్ట్ గా భావిస్తున్నాను అంటుంది జైరావాసం. అమీర్ ఖాన్ తో ఒక్క సారన్నా ఫోటో దిగాలని కలవరించే టీనేజ్ అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నాకు ఆయన తో కలిసి రెండు నా అదృష్టం అంటే కుడా చిన్ని పదం అవ్వుతుందేమో అంటుంది జైరాంవశి. ఎలాంటి సినీ నేపధ్యం లేని కుటుంబం నుంచి వచ్చి మంచి అందుకుంది వశి.

Leave a comment