2017 సంవత్సరానికి గానూ డెల్ విమెన్ ఎంటర్ ప్రెన్యుర్ సిటీస్ ఇండెక్స్ లో అంతర్జాతీయంగా మహిళా ఎంటర్ ప్రెన్యుర్ రేటింగ్ ఏడాదికి పది శాతం తెరుగుతుందని వెల్లడైంది. వివిధ మర్కెట్స్ లో ప్రేవేశించేందుకు మగవాళ్ళకన్నా ఎక్కువగా మహిళలు ముందున్నారని సర్వే రిపోర్టు ప్రకటించింది. భారతదేశంలో బెంగుళూరు, ఢిల్లీలలో మహిళా ఎంటర్ ప్రెన్యుర్లు ఎక్కువగా వున్నారాణి రిపోర్టు. బెంగుళూరులో అయితే మహిళలకు ప్రభుత్వ తోడ్పాటు కుడా వుంది. మొత్తం 50 గ్లోబల్ సిటీల్లో న్యుయార్క్ ప్రధమ స్ధానంలో వుండగా మన దేశంలో బెంగుళూరు 40 వ స్ధానంలో ఢిల్లీ 49 వ స్ధానంలో వున్నాయి మంచి శక్తి సమాధ్యాలున్నా మహిళా ఎంటర్ ప్రెన్యుర్లు పారిశ్రామిక రంగంలోని అవకాశాను వేగంగా అందిపుచ్చుకున్నారు.

Leave a comment