స్త్రీ సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘ఆరా హెల్త్’ సహ వ్యవస్థాపకురాలు నవ్య నవేలి నందా తండ్రి కుటుంబ వ్యాపారమైన ఎస్కార్ట్స్ లో భాగస్వామి. అమితాబ్, జయా బచ్చన్ ల మనవరాలు. తల్లి శ్వేత కు లాగా ఈమెకు సినిమాల పట్ల ఆకర్షణ లేదు లింగ సమానత్వం మహిళా గౌరవం పట్ల దృష్టి కేటాయించే ప్రాజెక్ట్ నవేలి కూడా ప్రారంభించింది నవ్య. మహిళ జా త్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు, మెంటార్ షిప్, సలహాలు గురించి అవగాహన కలిగించే ఉచిత ప్లాట్ ఫామ్ ఇది .

Leave a comment