చార్ కోల్ పౌడర్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.చర్మం పైన జుట్టు పేరుకు పోయి ఉంటే చార్ కోల్ పౌడర్ నీళ్లలో కలిపి మొహంపై ప్యాక్ వేయాలి 20 నిమిషాల తరువాత నీళ్లతో కడిగితే చాలు చర్మం పైన జిడ్డు మురికి పోతాయి. మొహం పైన కాలిన మచ్చలు తేగిన గాయాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు చార్ కోల్ పౌడర్, తేనె కాసిని నీళ్లు కలిపి ఆ పేస్ట్ మచ్చల పై రాయాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే మచ్చలు మాసిపోతాయి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు మార్కెట్ లో దొరికే చార్ కోల్ షాంపు ఉపయోగించిన సరే చార్ కోల్ లో ఉండే కార్టన్ జుట్టుకి దృఢత్వాన్ని ఇస్తుంది.

Leave a comment