వయసు పెరుగుతు ఉంటే చాలా మంది విశ్రాంతి గురించే మాట్లాడుతు ఉంటారు చేయాల్సిన పనులు అన్ని ముగించారు కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకొందామనే అనుకొంటారు. కానీ అరవై దాటాక చేసే వ్యాయామలు ఎంతో ఆరోగ్య ఫలితాలను ఇస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్ . గుండె ఆరోగ్యం బావుంటుంది అరగంట పాటు నడక గార్డనింగ్ డాన్స్ వంటివి తప్పని సరిగా చేయాలి. రన్నింగ్ వాకింగ్ ఏదోఒక వ్యాయామాలు ఇరవై నిముషాలు పాటు చేయాలని ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు.

Leave a comment