ప్రసవం తర్వాత శరీరం బరువు పెరిగే మాట వాస్తవం చిన్న చిన్న వ్యాయామాలు చేసి  తీసుకునే ఆహార పదార్థాల పైన దృష్టి పెడితే నెమ్మదిగా ఆ బరువు తగ్గుతుంది. ఆహారంలో మాంసకృత్తులు, కొవ్వులు, పోషకాలు, పీచు ఉండాలి.అలాగే కార్టియో ఫ్లాంక్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఈ వ్యాయామం దినచర్యలో భాగంగా కొనసాగించాలి. ఈ కరోనా సమయంలో జిమ్కు వెళ్లడం కష్టం కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న గా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి .ప్రసవం తర్వాత ఇంట్లో తేలికగా చేసే వ్యాయామాలు యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి శరీరం చెప్పే మాట వింటూ ప్రశాంతంగా వ్యాయామాలు చేస్తూ ఒక సంవత్సరంలోనే పూర్వపు రూపాన్ని సాధించవచ్చు.

Leave a comment