భగవంతుడి పూజలో అగర బత్తీలకు కుడా బాగుంటుంది. ఇలా పూజా సమయంలోనే కాదు, విదిగా మంచి వాసన కోసం కుడా ఈ కడ్డీలు వెలిగిస్తూ వుంటారు. ఇవి మనసుకి హాయినిస్తాయి. ఇల్లంతా ఘుమఘుమలాడి పోతుంది కుడా. అయితే ఈ సువసనల్లో 64 రకాల రసాయినాలు దాన్ని ఉంటాయని ఈ పొగ పీలిస్తే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలగటం కాకుండా కొన్ని శ్వాశకోశ వ్యాధులు కుడా వస్తాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. సిగరెట్ పొగ వల్ల ఎలాంటి ప్రమాదం వుందో ఈ అగర బత్తీల ఘాటైన సువాసన వల్ల కుడా అంటే ప్రమాదం వుందని తెలుస్తుంది.

Leave a comment