కంటి చుట్టూ ఉన్న ప్రాంతం పేలవంగా మారితే మొహం కళ తప్పుతోంది. కాలుష్యం పని ఒత్తిడితో శ్రద్ధ  లోపంతో కళ్ళ చుట్టూ వలయాలు వచ్చి, వయస్సు పెరిగినట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో యాంటీ ఏజింగ్ డివైజ్ ఈ సమస్య ను మాయం చేస్తుంది ఇది ఎనిమిది రకాల  మైక్రో కరెంట్లను ఉపయోగిస్తూ సమర్థవంతంగా పని చేస్తుంది ప్రతిరోజు ఏడు నిమిషాల పాటు కళ్లకు పెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్ మారుస్తూ కళ్లచుట్టూ వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని కంటి చుట్టూ ఉన్న చర్మానికి కూడా అందించవచ్చు. కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన ప్రాంతంలో పనిచేసి చర్మం మృదువుగా మెరుపుతో ఉండేలా చేస్తుంది.

Leave a comment