Categories
ఉదయం నిద్రలేవగానే కాఫీయో టీ యో గొంతులోకి జారి తేనే గాని ఉత్సాహం రాదు అనుకునేవాళ్ళు ఎంతోమంది. కానీ తాజా పరిశోధనలు ఉదయాన్నే పాలు పంచదార ఏవి కలపకుండా వట్టి డికాషన్ మాత్రమే తాగితే మెదడు చురుగ్గా ఉంటుందని గుర్తించారు. 70 దాటిన వాళ్లకి ఈ డికాక్షన్ చాలా మేలు చేస్తుందట. ఆ వయసులో సాధారణంగా కనిపించే మతిమరుపు ఉండదంటున్నారు పరిశోధకులు.