కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం రెండూ మెరుగవ్వుతాయి. కాఫీ, టీ లకు బదులు గ్రీన్ టీ, వైట్ బ్లాక్ టీ తాగితే మంచిదంటారు బ్రిటిష్ డైటింగ్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు. ఓపికగా వాళ్ళు సూచించిన పనులు చేయాలి. ఆలస్యంగా నిద్రపోవడం, తినడం ఏదీ మంచిది కాదు. ఇలాంటి జీవన శైలి ఊబకయానికి దరి తీస్తుంది. ఆహారం మానేస్తే బరువు తగ్గడం ఎమీ వుండదు. శరీరానికి సరిపడా శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రాత్రి సమయంలో లేవాల్సి వస్తుందని నీళ్ళు తాగారు. కానీ మధ్యమధ్యలోనీళ్ళు తాగాలి. ఆ నీళ్ళల్లో కీరదోస ముక్కలు, పుదీన, నిమ్మకాయ పడేసి ఆ నీళ్ళు తాగితే శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి. అదనపు కొవ్వును కరిగించేందుకు ఈ నీళ్ళు ఉపకరిస్తాయి. జిమ్ యోగా చేయక పోయినా ఉదయం వేళ నడక, ఈత, టెన్నిస్ ఆడటం వంటివి చేస్తేనే ఏ కాలంలోనైనా బద్ధకం వుండదు. రాత్రి పూట తక్కువ తినడం మంచిదే కానీ నీరసం రాకుండా పళ్ళు, మజ్జిగా తప్పనిసరిగా తినాలి.
Categories
WhatsApp

ఆహారం కాదు జీవన శైలి మార్చాలి

Leave a comment